వదలకు నీ పట్టుని
కదలకు నిను నెట్టని
ధేయం నీకు ప్రాణం
ఖాయం నీకు విజయం
Tuesday, May 26, 2009
దేవుడు.... నువ్వు
నువ్వు పర్వతం ఎక్కాలనుకున్నప్పుడు భగవంతున్ని ఏమి కోరుకోవాలంటే
పర్వతం చిన్నది కావాలని కాదు.
దాన్ని ఎక్కే శక్తి ఇమ్మని.
అలాగే బరువు మోయాల్సి వచ్చి నప్పుడు
దాన్ని తేలిక చేయమని కాదు,
ఆ భారం మోసే శక్తి ఇమ్మని
Sunday, May 17, 2009
Subscribe to:
Posts (Atom)

